Take 1 tsp
of fenugreek seeds to control diarrhea. Either you can chew them or
grind and take along with water. ఒక టీ స్పూన్ మెంతులు నమలటం లేక దంచి
నీళ్ళలో వేసుకొని తాగితే ఉపశమనం ఉంటుంది
While
travelling chew cardamom or clove to control diarrhea. ప్రయాణం
చేసేతప్పుడు ఒక ఇలచి లేక లవంగం తింటే విరోచనాలు కంట్రోల్ అవుతాయి