Take spinach in night meals for few days to control frequent
urination problem. రాత్రి భోజనంలో పాలకూర కొద్ది రోజులపాటు తీసుకుంటే అతి
మూత్ర వ్యధీ కంట్రోల్ అవుతుంది
Eat garlic clove twice a day for 10 days. పది రోజుల పాటు వెల్లులి రెండు పూటలా తింటే ఉపశమనం ఉంటుంది
Taking one glass of
water with cardamom powder will ease urine related problems - మూత్ర
సంబందిత సమస్యలకు ఒక గ్లాసు నీళ్ళలో యాలకుల పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం
ఉంటుంది .