Pages
Showing posts with label Life Leading Tips. Show all posts

ATM SAFETY TIPS IN TELUGU
DON'T LEAVE DETAILS PAPER AT ATM'S.
INFORMATION ABOUT BANK ACCOUNTS ON DETAILS PAPER,
WILL BE MISUSED - BE CAREFUL.
JUST TEAR OFF ATM DETAILS PAPER AFTER USAGE.
Useful General Tips in Telugu, Useful General Information, Life Leading Tips, Life Leading Tips in Telugu, Very Very Important Tips in Telugu, Important Suggestions in Telugu, Important Suggestions in Telugu, Bank ATM Usage Tips
CHECK IT BEFORE FOR PURCHASING TOOTH PASTE FOR REGULAR USE
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

Life Leading Tips, Life Leading Tips in Telugu, Useful General Information, Useful General Tips in Telugu, Useful Health Tips
ANCIENT YOGA OF INDIA - IS GOOD FOR HEALTH
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

Useful General Information, Useful General Tips in Telugu, Life Leading Tips, Yoga Tips in Telugu, Life Leading Tips in Telugu
TOP MOST FIVE SUCCESS TIPS FOR ALL
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

Useful General Information, Useful General Tips in Telugu, Life Leading Tips, Yoga Tips in Telugu, Life Leading Tips in Telugu
WHAT ARE NAVARATHNA'S IN ANCIENT INDIA - WHAT ARE ITS EFFECTS ON HUMANS IN TELUGU
WHAT ARE ITS IMPORTANCE ? - HOW TO WEAR AND WHEN TO WEAR NAVARATNA JEWELLERY ?
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

Telugu Puranalu - Purana Purushulu and Sthreelu and their nature
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
TELUGU PURANA PURUSHULU AND THEIR NATURE
TELUGU PURANA (WOMEN) STHREELU AND THEIR NATURE
LIST OF TELUGU YEARS & THEIR NAMES - 60 TELUGU YEARS NAMES AND THE STORY OF TELUGU YEARS
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

మన
తెలుగు సంవత్సరాలకు ఎంతో విశిష్టత ఉంది... ప్రస్తుతం ఈ రోజు ప్రారంభమయ్యే
తెలుగు సంవత్సరం జయా నామ సంవత్సరం అని మన అందరికీ తెలుసు... ఈ విధంగా ప్రతి
సంవత్సరానికి ఒక పేరు ..మొత్తం అరవై సంవత్సరాలకు విడివిడిగా పేర్లు ఉండడం
మన తెలుగు సంవత్సరాల విశిష్టత... తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు
కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి
వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు
మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు
జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా
చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.మొత్తం అరవై సంవత్సరాలు(షష్టి) పూర్తి అయితే ఒక షష్టి పూర్తి అయినట్లే... షష్టి పూర్తి అనేది మన జీవన గమనంలో జరుపుకునే ఒక విశిష్ట మైన వేడుక..అనగా ఇది మనం ఒక అరవై సంవత్సరాలలో ఎంత ప్రగతి సాధించాం అని ఒక సారి యోచన చేసుకుని... మిగిలిన కాలాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి.. మన బాధ్యతలను ఎలా నెరవేర్చుకోవాలి అని తెలుసుకోవడానికి ఒక బంగారు అవకాశం లా ఉంటుంది..
విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి
హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా
విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే
కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు. విభూతిని
సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర
శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ
దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు
నోట్లో వేసికొంటారు. విభూతిని ఎందుకు ధరించాలి?భస్మము అనే మాటకు "మన
పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే
భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ
దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము ..
ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న
వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక
రక్ష అని అంటాము. హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే
నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత
నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా
వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది.
నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము,
సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ
శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి
స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా
అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై
మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ
గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన
పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ
భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే
శక్తివంతమైన సూచిక ఈ భస్మము. శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ
శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని
త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి
పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము
లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా
నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు
మాత్రమె. "భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ
బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు
రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము
చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి
వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్ మనల్ని
పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి
త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము. అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల
సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును
గాక.
షష్టి దేవి స్తుతి
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
పిల్లలను రక్షిస్తు,వాళ్ళకి ఎలాంటి ఆపదలు దరి చేరనివ్వకుండా చుసుకునే తల్లి......దేవసేనమాత..ఆవిడ షష్టి దేవిగా పూజలు అందుకుంటోంది...
ఈ దివ్యమైన స్తుతి రోజు ఒక్కసారి చదువుకుంటే ఆవిడ పరమ ప్రశన్నురాలై పిల్లలకు రక్షణ గా ఉంటుంది....బాలారిష్టాలు తొలగిపోతాయి ....పిల్లలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే అమ్మ...... .షష్టి దేవి నమో నమః
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః
మన సదాచారములు
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా
పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
5)దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.
17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

వేదములు
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
వేదమనగా జ్ఞానము ప్రసాదించునది అని అందురు. దైవమును చూపు ఒక మార్గము గా
పెద్దలు పలుకుదురు. వేదములను శాస్త్ర ప్రకారముగా పలికినా వినినా జ్ఞానము
వచ్చును అని మన హిందు ధర్మం పలుకుచున్నది. భారతియ్యులు పవిత్రముగా ఈ
వేదములను భావిస్తారు. వేదములు నాలుగు అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,
అధర్వణవేదము. బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి ఈ వేదములు. ఇవి శ్రుతి , లయ
బద్దము గా పలుకవలెనని పెద్దలు చెప్పుదురు. పూర్వము మన ఋషులు యజ్ఞయాగాది
క్రతువులు నిర్వహించినప్పుడు వేదములలో మంత్రములను వినియోగించారు, వేదములు
దైవ వాక్కులుగా ఈశ్వరుని విశ్వాసములుగా పరిగణింపపడుచున్నవి.
ఋగ్వేదము
పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు యజుర్వేదము
యజుర్వేదములలో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను 2 విధములు కలవు కృష్ణయజుర్వేదము :- "త్తెత్తిరి" అను పేరుగల ఆచార్యుడు తన శిష్యప్రశిషులకు భోదించెను. అందుకే "త్తెత్తిరీయ" మని పేరు కూడా వచ్చింది. ఈ త్తెత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యము అను 3 భాగములున్నవి. ఈ సంహితము యందు 7అష్టకములు(కాండములు), 44 ప్రశ్నలు(ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు ఉన్నవి.
ఇందులో కర్మలు చేయు శాస్త్రములు, బ్రహ్మవిద్య, సృష్టివిద్య, గణితవిద్య, శారీరక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగున్నవి కలవు.
పనస :- ప్రతీ పనస యందు 50 పదములు ఉన్నవి. అనువాకాంతము యందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనినే "పంచాశత్తు" అంటారు

చతుర్వేదములైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము లలో ఒకటైనా వేదము
పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు

శివాలయంలో విధానం
Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం,శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.
అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.
సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.
తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.
ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.
ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.
ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.
ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..
ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.
ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.
వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...
శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.
శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..
క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.
ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...
అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు.2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు.
తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.
శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.
మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

ఈశావాస్య ఉపనిషత్తు
ఉపనిషత్తుల సారమంతా నింపుకున్న ఒక గొప్ప ముఖ్యమైన మంత్రము.., "ఈశావాస్య ఉపనిషత్తు" లో
చెప్పబడింది. అందుకే, ఒకసారి ఈ మంత్ర విశేషాన్ని గురించి వివరిస్తూ "స్వామి వివేకానందుల" వారు ఈ విధముగా అన్నారు, "ఎంతో విలువైన మన భారత వేద శాస్త్రాలు ఒకవేళ పూర్తిగా సమసి అంతరించిపోయినా, ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి ఒక్క శాంతి మంత్రం మిగిలితే చాలు.. వేదాల సారమంతా తిరిగి లభించినట్టే" అని. అంత ఘనత కలిగినది ఈ మంత్రము.
ఈశావాస్య ఉపనిషత్తు -
ఓం శాంతి మంత్రం.. "పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే"
భావము :- "అది పూర్ణము. ఇది పూర్ణము. పూర్ణము నుండే పూర్ణము ఉద్భవిస్తుంది. పూర్ణమునుండి పూర్ణమును తీసివేసినా, పూర్ణమునకు పూర్ణమును జోడించినా పూర్ణమే మిగిలుతుంది."
విశ్లేషణ :- "సకల బ్రహ్మాండము పూర్ణము. ఈ జీవ సంతతి ఉన్న భూమండలము పూర్ణము. బ్రహ్మాండము నుండి భువి ఉద్భవించినది. ఆ బ్రహ్మాండమునకు భువి కూడినా తీసివేయబడినా తుదకు మిగిలిఉండేది అనంతమైన బ్రహ్మాండమే." (అద్వైత పరంగా చెప్పాలంటే...) "ఆ పరమాత్ముడు పరిపూర్ణుడు. ఈ జీవాత్మలు పూర్ణములు. పరమాత్ముని అంశలమైన జీవుడు తిరిగి ఆ పరమాత్ముని యందే కలువగా పరమాత్మయే అంతిమ గమ్యము అగును. ఉన్నదంతా ఒక్కటే. రెండవదేదీ లేదు. అనంత బ్రహ్మాండము అనేకముగా కనిపించినా, సృష్టిలోని పిండాండాలనీ ఆ బ్రహ్మాండ స్వరూపాలే. కనుక, అంతా వేరుగా కనపడుతున్న ఒక్కటే అని సారము, అద్వైత సిద్ధి కూడా ఇదియే."

Subscribe to:
Posts (Atom)