Clsr

Recent Posts

శనివారానికి, వెంకటేశ్వరునికి ఉన్న సంబంధం ఏమిటి.??


పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం వచ్చునో చెప్పబడినవి...... దానిలో భాగంగా ఆదివారం-సూర్యుని,
సోమవారం-శివుని, 
మంగళవారం-సుబ్రమణ్యం, ఆంజనేయ,
బుధవారం-ఆయ్యప్ప స్వామి,
గురువారం-శ్రీ రాముడు, సాయిబాబా,
శుక్రవారం-దుర్గా, లక్ష్మీ, గౌరీ,
శనివారం-వెంకటేశ్వర స్వామి
అని చెప్పబడినవి.
కావున
వెంకటేశ్వర స్వామి భక్తులు
శనివారం వారనియమం, ఏకభుక్తం చేయుట
కోరికలు నెరవేరునని శాస్త్ర వచనం.
''కలౌ వేంకటనాయకః" అనగా కలియుగంలో
అత్యంత శక్తివంతమైన దైవం వెంకటేశ్వర స్వామి.
కావున
ప్రతీ భక్తుడూ శనివార నియమం పాటించి శ్రీనివాసుని ఆరాధించాలి.


COURTESY....HINDU..HINDUTVAM