18,000 రూపాయలకు ప్రకటనలకు నుదిటి చోటు
ఒక మనిషి తన నుదుటి చోటును ప్రకటనలకు అద్దెకు ఇస్తానని, కంపెనీ వారు తమ కంపెనీ పేర్లను పంపితే దానిని 30 రోజులకు తాత్కాలిక పచ్చబోట్టుగా వేయించి ప్రకటన కర్తగా జన సంచారం ఎక్కువుగా ఉన్న రోడ్ల మీద నిలబడతాని ప్రకటించేడు.
మానవ కాలేయం...5.7 మిల్లియన్ డాలర్లు
ఒకతను తన కాలేయం అమ్మకానికి ఉందని ప్రకటన ఇచ్హేడు. వేలంపాట 5.7 మిల్లియన్లదాకా వచ్చింది.అయితే ఈ-బే లో కాలేయం అమ్మటం చట్ట విరుద్దం అని తెలిపిన తరువాత ఈ ప్రకటనను ఈ -బే తీసేసింది.
మీసాలు....1500 రూపాయలు
మీసాలు సరిగ్గా పెరగని వారు దీనిని అమర్చుకోవచ్చు. అయితే మీసాలను ట్రాన్స్ ప్లాంట్ చేసుకోగలమా లేదా అనే విషయాన్ని కొనుకునేవారు ఆలోచించుకోవాలి.
మంచి స్నేహితుడు....85,000 రూపాయలు
మంచి స్నేహితులు కావాలంటే ఈ-బేలో కొనుక్కోవచ్చు. 3 నెలల పాటూ మంచి స్నేహితులుగా ఉంటారు.
విర్జిన్ మేరీ సాండ్ విచ్......15 లక్షల 40,000 రూపాయలు
విర్జిన్ మేరీ ఆకారంలో ఉన్న ఒక రొట్టే ముక్కను ఈ-బే లో అమ్మకానికి ఉంచేరు. ప్రపంచ మొత్తానికీ ఈ విషయమూ(విర్జిన్ మేరి ఆకారంలో రొట్టె ముక్క)మరియూ ఇది ఈ-బే లో వేలం పాటకు ఉన్నదని తెలుసుకున్నారు. అత్యధికంగా వేలం పాటలొ ఒక లక్షా నలబై వేల రూపాయలకు అమ్ముడుపోయింది.
అమెరికా నగరమైన ఇలినాయిస్ ఆకారంలో ఉన్న మొక్క జొన్న పెచ్చు: 70,000 రూపాయలు
విర్జీనియాకు చెందిన అక్కచెళ్లెల్లు ఈ మొక్క జొన్న పెచ్చును 70 వేల రూపాయలకు అమ్మేరు. మనం గూడా తినడానికి ముందు మనం తింటున్న కార్న్ ఫ్లేక్ ఆకారమును చూస్తే మనం గూడా సంపాదించుకోవచ్చు.
దయ్యం ఉన్న జాడి: 25 లక్షలు
ఒకతను దయ్యం ఉన్నదని ఒక జాడీని అమ్మకానికి పెట్టేడు. తాను ఈ దయ్యం వలన ఎంతో కష్టలు పడ్డానని, చివరికి దానిని పట్టుకుని జాడీలో బంధించేనని చెబుతు, జాడీ కొనుకున్నే వారు జాడీలో నుండి దయ్యం బయటకు వదిలితే దానికి తాను ఏ మాత్రం భాద్యత వహించనని తెలిపేడు. వేలం పాటలో 25 లక్షల దాకా పాట వచ్చింది. కానీ ఎవరూ కొనుక్కోలేదు.
మనిషి జీవితం: ఒక కోటి రూపాయలు
ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ ఉషార్ అనే అతను తన జీవితాన్నే అమ్మకానికి పెట్టేడు. తన జీవితంతో పాటు తన కారు, ఉద్యోగం,ఇళ్లు మరియూ స్నేహుతులను కూడా ఇందులో ఉంటారు. ఎవరు ఇతన్ని కొనుకున్నారో చెప్పటంలేదు గానీ,ఇతనికి ఈ-బే నుండి కోటి రూపాయలు వచ్చినై. ఇతను కొత్త జీవితం మొదలుపెట్టేడు.
బ్రిడ్జ్ టౌన్, కాలిఫోర్నియా: 10 కోట్ల రూపాయలు
కాలిఫోర్నియాలో ఉన్న బ్రిడ్జ్ టౌన్ అనే ప్రదేశాన్ని 3 సంవత్సరాలలో 2 సార్లు ఈ-బేలో అమ్మేరు. రెండవ సారి 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది...మీరెప్పుడైనా ఏ టౌనునైనా కొనుక్కుందామని కలగన్నారా? ఈ-బేలో కొనుక్కోవచ్చు!