మొబైల్ ఫోన్లలోని సిమ్లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే
ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా ముంబైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సైబర్ నేరగాళ్ల దశ్చర్యను
బహిర్గతం చేసింది.
తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు విత్డ్రా
అయినట్లు తన ఫోన్కు అందిన మెసేజ్ ద్వారా తెలుసుకున్న ముంబైకు చెందిన ఓ 72
సంవత్సరాల మహిళ కంగుతింది. మాజీ అమెరికా కాన్సులేట్ ఉద్యోగి అయిన ఈమె
మొబైల్ సిమ్ను హ్యాకర్లు చాకిచక్యంగా క్లోన్ చేసి, ఆ నెంబరు ద్వారా
బ్యాంకుకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలను సంపాదించగలిగారు. ఆ క్రెడిట్
కార్డ్ వివరాల ద్వారా రూ.11 లక్షలు విలువ చేసే విమాన టికెట్లు బుక్
చేసుకున్నట్లు సమాచారం.
Source:
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?కొత్త రకం సైబర్
మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా
మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ
నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్లో ఉన్న
నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు. సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?సిమ్
కార్డ్లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్వేర్లను హ్యాకర్లు
ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి
సిమ్కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్లోని
సమాచారాన్నివేరొక సిమ్కార్డ్లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్లతో
కూడిన ఎస్ఎంఎస్ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు
చెబుతున్నారు. సిమ్ కార్డ్ క్లోన్ అయ్యిందని తెలుసుకోవటం ఎలా..?ఒక
వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్
వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్
బిల్ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్
వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి. ఆ నెంబర్లతో జాగ్రత్త...#90,
+92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్కు స్పందించకండి.
ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ
సిమ్కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు
ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు
సమాచారం. ఆ కాల్‌కు తిరిగి స్పందిస్తే ఏం జరుగుతుంది? ఆ
డేంజర్ కాల్కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక
వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్కార్డ్ కనెక్టువిటీ
స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని
ఆదేశిస్తారు. కీలక సమాచారం కాపీ కాబడుతుందివారి
మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్చేస్తే ఫోన్లోని కీలక సమాచారం కాపీ
కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర
అవసరాలకు ఉపయోగించుకుంటారు.
సీడీఎమ్ఏ కార్డులతోహ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా
జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే GSM
కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి
తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బైటకు తీసాక ఫోన్కు సిమ్ కార్డుకు
మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్
చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్తో సహా క్లోనింగ్ చేయవచ్చని
ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
సౌందర్యాన్నిఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ.
కార్త్తిక మాసంలో అత్యంతవైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ
ఒకటి. శంకరుని అతి ప్రియమైనరోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి.
ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణంచేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష
ప్రాముఖ్యం ఉంది. శివుడుత్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే.
అందుకే త్రిపుర పూర్ణిమగాప్రసిద్ధి చెందింది. ఈరోజునఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో
అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలనువెలిగించాలి.
తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈదీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు.త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం
కోసం ఇంకావిజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్నిజరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్నిదర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువునివారించబడుతుందని
ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంటచేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని
జ్వాలాతోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు
వెలువడ్డహాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని
హాలాహలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికిగుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు
ఈరోజుతులసిచెట్టు, ఉసిరి చెట్టు
ముందు ముగ్గు పెట్టి,
దీపం వెలిగించి షోడశోపచారపూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు
నశిస్తాయి.ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను
లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజుసుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష
ఫలితాలనుఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం
పగలంతాఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించినైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు
వుండవనిశాస్త్రాలు చెప్తున్నాయి.
కార్తికపౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని
పరమేశ్వరుడ్నిప్రార్థించుకుంటారు. సాక్షాత్తు
సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడాకార్తీకమాసంలో
దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకుప్రాముఖ్యత ఏర్పడింది.
కార్తికపూర్ణిమనాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయ’అంటే చాలు, ఒక పవిత్ర శక్తిద్వాదశ జ్యోతిర్లింగాలను
ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసిపరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందనిశివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికిఅవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ
వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీకదామోదరునిగా ప్రసిద్ధి చెందిన
విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టివేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవైవత్తులతో దీపారాధన చేస్తారు. శ్రీహరి దేవేరియైన శ్రీ
మహాలక్ష్మికార్తీకపూర్ణిమనాడు
ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన
జరుగుతుందోశివనామ స్మరణ జరుగుతుందో
ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరిఇంట ఈరోజు సాయంకాలం
వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞానతిమిరాంధకారాన్ని పారద్రోలి
ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడుచంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో
దీపాలను వెలిగించివదులుతారు. అందుకే
కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు.ఇన్ని లక్షణాలున్న కార్తీక
మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం
కూడాదీపారాధన చేసి దీపాలను నీటిలో
వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.
HAI FRIENDS PLEASE SPREAD THIS NEWS IMMEDIATELY WORLD WIDE
India AM2PM with Qanita Imtiaz Nafees
MUST SHARE IT....................!!!!!!!!!!!!!!!! MUST READ :KFC has been a part of American traditions for many years. Many people, day in and day out, eat at KFC religiously. Do they really know what they are eating?
During a recent study of KFC done at the University of New Hampshire,
they found some very upsetting facts. First of all,has anybody noticed
that just recently, the company has changed their name? Kentucky Fried
Chicken has become KFC. Does anybody know why?
We thought the real reason was because of the "FRIED" food issue. IT'S NOT!! The reason why they call it KFC is because they can not use the word chicken anymore. Why?
KFC does not use real chickens. They actually use genetically
manipulated organisms. These so called "chickens" are kept alive by
tubes inserted into their bodies to pump blood and nutrients throughout
their structure. They have no beaks, no feathers, and no feet. Their
bone structure is dramatically shrunk to get more meat out of them.
This is great for KFC. Because they do not have to pay so much for
their production costs. There is no more plucking of the feathers or the
removal of the beaks and feet. The government has told them to change
all of their menus so they do not say chicken anywhere. If you look
closely you will notice this. Listen to their commercials, I guarantee
you will not see or hear the word chicken. I find this matter to be very
disturbing. I hope people will start to realize this and let other people know . EVERY ONE WILL SHARE IT? Thanks For Spending your valuable time ..... I hve done my duty ... Have U ???
29వ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం
కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి
ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ,
రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ
తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు
కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
ఫేస్బుక్ లో కొందరు గంటలు కొద్ది సమయాన్ని గడిపేస్తూ ఉంటారు . మనం ఫేస్బుక్
లో Join అయినప్పటినుండి ఎంత time గడిపామో తెలుసుకోవాలని అనిపిస్తుందా ?
అయితే ... క్రింది ఇవ్వబడిన ఒక వెబ్సైటు నుండి తెలుసుకోవచ్చు.
మొదట గా ఎలా ఈ వెబ్సైటు పని చేస్తుందో తెలుసుకొందాం ....
మనం పోస్ట్ చేసే Feed ని ( కామెంట్స్,ఇమేజ్ లు , వీడియో లు ... ) Base
చేసుకొని ఎంత టైం ఫేస్బుక్ లో గడిపామనేది Calculate చేసి చూపెడుతుంది .
పోస్ట్ చేసినపుడు , Time Stamp ని బట్టి ఈ టైం Calculate చేస్తుంది .
ఎలా తెలుసుకోవాలంటే ...
Facebook కి ఓపెన్ చేసివుంచి .... క్రింద ఇవ్వబడిన వెబ్సైటు ను క్లిక్ చేయాలి ...
NEXT బటన్ పైన క్లిక్ చేయాలి ...
ఫేస్బుక్ లోకి Permission ఇవ్వాలి. Okay బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ...
Start బటన్ పైన క్లిక్ చేస్తే ... ఎంత సమయం ఫేస్బుక్ లో జాయిన్ అయినప్పటి నుండి spend చేసామో display చేయబడుతుంది .
Facebook లో మీ Friends list ఇతరులకు కనపడకుండా Hide చేయాలనుకొంటున్నారా ?
గత పోస్ట్ లలో ఫేస్బుక్ సెక్యూరిటీ settings గురించి తెలుసుకొన్నాము ( Facebook Security మరియు Privacy settings ల గురించి తెలుసుకొందాం). ఈ పోస్ట్ లో సెక్యూరిటీ Setting లలో బాగం గా మరి కొన్నింటిని చూద్దాము.
కొందరు మన Facebook లో ప్రొఫైల్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ list లో Friends ని
Add చేసుకొంటూ వుంటారు . అది మన Friends లేక మనకు తెలిసిన వాళ్ళయితే
పర్వాలేదు ... కానీ మనకు తెలియని వాళ్ళు కూడా కొందరు ఇలా చేసే ఆస్కారం
వుంది. ముఖ్యం గా Ladies / Girls ప్రొఫైల్స్ లోకి వెళ్లి ... వాళ్ళ
ఫ్రెండ్స్ list లో Ladies / Girls కి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం ...
వాళ్ళ ఫోటో లను copy చేసుకొని అశ్లీలం గా తయారు చేసి పోస్ట్ చేయడం లాంటి
సందర్బాలు చాలానే చూస్తున్నాం ...
Friends list ఇతరులకు కనపడకుండా Hide చేసుకొని public కి మన ప్రొఫైల్ లో
ఫ్రెండ్స్ list కనపడకుండా చేసుకోవచ్చు.దీనికోసం క్రింద చెప్పిన విదం గా
చేయాలి ...
మొదటగా Friends list ఓపెన్ చేయాలి.
Right side వుండే మేనేజ్ icon పైన క్లిక్ చేయాలి.
వచ్చిన drop-down మెనూ లో Edit Privacy ఎంచుకోవాలి .
వచ్చిన విండో లో Default గా Public అని వుంటుంది , ఆ Option ని Only Me గా మార్చుకొని Close పైన క్లిక్ చేస్తే సరిపోతుంది .
ఇదే విదంగా Friends మరియు Custom ఆప్షన్స్ వ్మార్చుకోవడం ద్వారా
మన Friends కి , లేదా మనకి కావాల్సిన లిస్టు కి మాత్రమే కనపడేలా Set
చెసుకొవచ్చు.
అలాగే Following మరియు Followers options కూడా అదేవిదమయినOptions సెట్
చేసుకొని మనం ఎవరిని Follow అవుతున్నాము ,లేక మనల్ని ఎవరు Follow
అవుతున్నారు అనే విషయం పబ్లిక్ కి లేదా మన ఫ్రెండ్స్ కి కూడా తెలియకుండా
చెసుకొవచ్చు.
how to hide friends list in facebook from others how to hide friends list in facebook from everyone how to hide friends on facebook from public how to see hidden friends list on facebook 2016 how to see hidden friends list on facebook timeline how to see hidden friends list on facebook youtube how to see hidden friends list on fb how to hide friends list in facebook from mobile how to hide friends list in facebook using ipad how to hide friend list in facebook via mobile how to hide friend list in facebook video how to hide friend list in facebook from friends
Banks
usually hold a heavy position in making any normal person and high
standard by providing him with best possible services, providing him
loan so that he can get up his business and it can lead to a fruitful
country development. But obviously they are not doing all these
activities for free, they do this as their money making business, as who
so ever takes a loan he or she has to pay that loan with some interest
and that interest is the key to their profits. But
overall if you consider they play a useful part in every single
individual, well today I will posting some useful info about all these
banks like there full names, because people no every bank from its short
name + I will be posting some useful bank related terms that you might
not be aware about and you might have heard them from one or another
bank employee.
Full Form of all the Indian Banks
Well I
tried to search for all the banks but the information is scattered on
the whole internet in parts, so I just thought it would be nice to start
with my own country and with all those renowned banks, so for right now
I will be posting only full forms of banks present in India and it even
this list will updated some day.
HDFC - Housing Development Finance Corporation.
SBI - State Bank of India.
ICICI - Industrial Credit and Investment Corporation of India.
IDBI - The Industrial Development Bank of India.
UCO - United Commercial Bank.
PNB - Punjab National Bank.
HSBC - Hong Kong and Shanghai Banking Corporation.
DBS Bank Lt - The Development Bank of Singapore Limited.
So
currently on these are the banks I am aware about, but soon I will
update the list with all the other bank full forms from the whole world.
Useful Full Forms for Banking Related Terms
Hmmm
so now are you confused with some term that bank employee was
explaining and thought to study about that term online, well I have
pretty much covered every single term that's used in the whole banking
system, so do check below list and comment for sure if you find any
serious mistake.
Useful General Tips in Telugu, Useful General Information, Life Leading Tips, Life Leading Tips in Telugu, Very Very Important Tips in Telugu, Important Suggestions in Telugu, Important Suggestions in Telugu, Bank ATM Usage Tips