ఖర్జూరాలను
king of ప్రొటీన్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ
పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా
ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో
ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక
చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో
కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.
ఈ పండ్లను
తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను
తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును
తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ
పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి
రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది.
రక్తహీనత
సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను
నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి
తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్
పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం,
గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి
ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.
మొబైల్ ఫోన్లలోని సిమ్లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే
ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా ముంబైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సైబర్ నేరగాళ్ల దశ్చర్యను
బహిర్గతం చేసింది.
తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు విత్డ్రా
అయినట్లు తన ఫోన్కు అందిన మెసేజ్ ద్వారా తెలుసుకున్న ముంబైకు చెందిన ఓ 72
సంవత్సరాల మహిళ కంగుతింది. మాజీ అమెరికా కాన్సులేట్ ఉద్యోగి అయిన ఈమె
మొబైల్ సిమ్ను హ్యాకర్లు చాకిచక్యంగా క్లోన్ చేసి, ఆ నెంబరు ద్వారా
బ్యాంకుకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలను సంపాదించగలిగారు. ఆ క్రెడిట్
కార్డ్ వివరాల ద్వారా రూ.11 లక్షలు విలువ చేసే విమాన టికెట్లు బుక్
చేసుకున్నట్లు సమాచారం.
Source:
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?కొత్త రకం సైబర్
మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా
మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ
నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్లో ఉన్న
నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు. సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?సిమ్
కార్డ్లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్వేర్లను హ్యాకర్లు
ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి
సిమ్కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్లోని
సమాచారాన్నివేరొక సిమ్కార్డ్లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్లతో
కూడిన ఎస్ఎంఎస్ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు
చెబుతున్నారు. సిమ్ కార్డ్ క్లోన్ అయ్యిందని తెలుసుకోవటం ఎలా..?ఒక
వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్
వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్
బిల్ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్
వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి. ఆ నెంబర్లతో జాగ్రత్త...#90,
+92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్కు స్పందించకండి.
ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ
సిమ్కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు
ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు
సమాచారం. ఆ కాల్‌కు తిరిగి స్పందిస్తే ఏం జరుగుతుంది? ఆ
డేంజర్ కాల్కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక
వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్కార్డ్ కనెక్టువిటీ
స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని
ఆదేశిస్తారు. కీలక సమాచారం కాపీ కాబడుతుందివారి
మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్చేస్తే ఫోన్లోని కీలక సమాచారం కాపీ
కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర
అవసరాలకు ఉపయోగించుకుంటారు.
సీడీఎమ్ఏ కార్డులతోహ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా
జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే GSM
కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి
తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బైటకు తీసాక ఫోన్కు సిమ్ కార్డుకు
మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్
చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్తో సహా క్లోనింగ్ చేయవచ్చని
ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ధ్యాన సాధన ప్రారంభవు రోజులలో మీ కణతలు
దగ్గర తేలికపాటి ఒత్తిడి కలిగించవచ్చు. ఎందుకనగా అంతర్ మనస్సులో దాగివున్న
కర్మలు, సంస్కారములు బయటకు వేళ్ళే ముందు తాత్కాలికంగా అక్కడ
కేంద్రేకరించబడీ ఉండడమే. అటువంటి సందర్భములో నెమ్మదిగా కళ్ళు మూసుకొనండి.
మనస్సును, శారీరమును స్వేచ్చగా వదలివేయండి. పదనిమిషముల సేపు మౌనంగా గడపండి.
బయటకు వేళ్ళే కర్మలు ఆలోచనా రూపంలో గాని, ఏదే ఒక రూపంలో గాని వెళ్ళి
పొతాయ. ఆ తరువాత మీరు ఆ స్థితినుంచి మామూలు స్థితిలోనికి వస్తారు.
కొన్నిసార్లు మీరు ధ్యానం చేయునపుడు
నిద్రలోనికి జారి పోవచ్చు. అది అలసట వల్ల లేదా బడలిక వల్ల కావచ్చు. మన
ఒత్తిడులన్ని ఒక్కసారిగా బయట పడడం వల్ల చైతన్యం మరుగుపడడం గావచ్చు. కాన్ని
రోజలు ధ్యానం చేసిన తర్పాత ఇలా జరగడం తగ్గిపోతుంది.
కొన్నిసార్లు ధ్యానంలో తీవ్రమైన ఆలోచనలు రావడం వల్ల ధ్యానం చేయలేని విధంగా అనిపించ వచ్చు. అటువంటుపుడు నిరుత్సాహముతో ధ్యానం నుండి
బయటకు రావద్దు. కళ్ళు తెరవవద్దు. మంత్రమును మననము చేయకుండా మనస్సును
స్వేచ్చగా వదలివేస్తూ మీరు నిర్ధేశించుకున్న సమయము వరకు మౌనముగా గడపండి.
ఇలా చేయడం వల్ల ఏ వ్యతిరేక శక్తులు (నెగెటివ్ ఫోర్స్) ఆలోచనారూపంలో
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఆవి క్రమ క్రమంగా బయటకు వెడుతూ మనస్సుపై
పట్టును కోల్పోతాయి. ఇలా చేయడం వల్ల తరువాత చేసే ధ్యానంలో ఆలోచనలు తగ్గడమేకాకుండా ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఈ విధంగా ఒక ధ్యానంలో నిశ్శబ్ధముగా ఉండి లోపల వున్న వ్యతిరేకశక్తులు బయటకు పోవుటకు అవకాశం కల్పిస్తే తరువాత చేసే ధ్యానం మరింత
అభివృద్ధి కరముగా ఉంటుంది. ధ్యానమును బావి త్రవ్వడంతో పోల్చవచ్చు.
ఏవిధంగానైతే బావిలోని మట్టిని తీసి బయటకు పోసి తిరిగి మరలా త్రవ్వడం
చెస్తామా అదేవిదంగా ధ్యానంలో కూడా కర్మలను సంస్కారము లను బయటకు పంపిచి వేయడం వల్ల అధేరోజి చేసి ధ్యానంలో కాని ప్రక్కరోజి చేసే ధ్యానంలో గాని మంచి ఏకాగ్రత కుదురుతుంది.
ఒక్కసారి మనం ధ్యానంలో ఉన్నపుదు తల ముందుకు వాలిపోవచ్చు. కారణం మెడలోని నరములు ఎక్కువగా
విశ్రాంతి పొందడం వల్ల (డీప్ రిలాక్సేషన్). మనం నిటారుగా ఉంచే ప్రయత్నము
చేసినా మళ్ళీ వాలిపోవచ్చు. అందువల్ల దాని గురించి ఆందోళన చెందకుండా ధ్యానం కొనసాగించండి.
కొన్ని సార్లు ధ్యానం అయిపోయిన
తరువాత స్తబ్ధుగా చిన్నబుచ్చుకొన్నట్లుగా, మానసికంగా కొంచెం కృంగి
నట్లుగా అనిహించవచ్చు. అది రోజు వారి పనులపై ప్రభావము చూపించవచ్చు. మన
పూర్వ కర్మలను, సంస్కారములను పరిశుద్ధపరిచే ప్రక్రుతియ వల్ల ఇలా
జరుగవచ్చు. అటివంటప్పుడు ముందు చెప్పినట్లుగా విశ్రాంతి చెందండి ( 1 మరియు
3వ్ సూచనలు చూడండి)
కొన్నిసార్లు ధ్యానం తరువాత విసుగు, కోపము ఉండవచ్చు. ఎందువలన అంటే ధ్యానం చేసిన తరువాత కూడా కర్మలు బయటకు వెళ్ళతూ ఉండడం వలన, అటువంటపుడు ముందు చెప్పిన మౌన ధ్యానం (యూనివర్సల్ మెడిటేషన్ - II) కొనసొగించండి. ధ్యానంలో
చిడుదలైన కర్మలు బయటకు వెళ్ళగానే మీ పరిస్థితి చక్కబడుతుంది. ఇలా
అప్పుదప్పుడు జరుగువచ్చు. కాని వివరకు మీరు శారీరకంగా, మానసికంగా,
ఆధ్యాత్మికంగా మంచి స్థితిని పొందుతారు.
ధ్యానం చేస్తున్నపుడు
శారీరంలో ఎక్కడైన నోప్పిగాని, సంచలనంగాని, అసౌకర్యముగాని, వణకడంగాని,
కుదుపులు గాని మెదలైనవి జరుగుతున్నట్లయిత్, అది ముమ్మల్ని సక్రమమైన
మార్గములో శుద్ధికరించే ప్రక్రియలలో భాగం మాత్రమే. సహనంతో ధ్యానం చేయడి. అన్ని సర్దుకుంటాయి.
కొందరికి అత్యంత అరుదుగా ధ్యానం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. ఎందువల్ల అంటే వారి ధ్యానంలో కర్మలు ఎక్కువగా
బయటవైపునకు ప్రవహించడంవలన. ఆ ప్రత్యకమైన వ్యక్తి దైనందిక చర్యలలో ఇబ్బంది
ఎదుర్కొవచ్చు. అప్పుడు సదరు ధ్యాని ధ్యానాన్ని ఆపివేస్తే ఆకర్మలు
బయటమైపునకు ప్రవహించావడం తగ్గుముఖం పడుతాయి. కొంతకాలం తరువాత తిరిగి
ధ్యానాన్ని ప్రారంభించవచ్చు.
రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు.
రాత్రి నిద్ర పోయోముందు అర లీటర్ నుండి లీటర్ ఉండే రాగి చెంబు నిండా
మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు
సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15
నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్, కడుపుబ్బరము,
కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు
వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాదుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.
ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి
సందేహం రావచ్చు . రాగి గురించి వరాహ పురాణం లో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల
యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడ కేశుడు అనే ఒక రాక్షసుడు
తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తి కి మెచ్చి
వరం కోరుకోమంటే గూడ కేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని
భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణు మూర్తి సుదర్శన
చక్రంతో ఒక శుభ మూహూర్తం లో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం
జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు
ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞం లో రాగి పాత్రల ను
మాత్రమే వాడతారు అంతేగాక రాగి కి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని
శుద్ధి చేసే గుణం ఉంటుంది .
కంప్యూటర్ గురించి ఆన్లైన్ లో కోర్స్ లు చేయాలనుకొనే వారికి ఈ పోస్ట్ చాల ఉపయోగకరం గా వుంటుంది.
ఆన్లైన్ లో కంప్యూటర్ ఫండమెంటల్స్ నుండి కంప్యూటర్ గురించి తెలుసు
కావాలనుకొనే వారికి ఆన్లైన్ లో కొన్ని అద్బుతమయిన ఉచిత వెబ్ సైట్ లు చాలా
నే వున్నాయి... కానీ అన్ని ఒకచోట చేర్చి అందించే సైట్స్ కొన్ని మాత్రమె
వున్నాయి.
మీరు...
ఇలా ప్రతిరోజూ మన దైనందిత కార్యక్రమాలు ఆన్లైన్ లో చేయదగిన విషయాలు ఎలా
చేయాలి...ఇలా అనేక అంశాలు గురించి ఈ క్రింద ఇవ్వబడిన లింకు నుండి తెలుసు
కోవచ్చు.
ఇంకా ఎందుకు ఆలస్యం , కాస్తంత English పరిజ్ఞానం వుంటే చాలు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైటు నుండి..
వెబ్సైటు లోకి వెళ్ళేందుకు క్రింది లింకు క్లిక్ చేయండి ....
Useful General Tips in Telugu, Useful General Information, Life Leading Tips, Life Leading Tips in Telugu, Very Very Important Tips in Telugu, Important Suggestions in Telugu, Important Suggestions in Telugu, Bank ATM Usage Tips