Pages
Showing posts with label Useful Health Tips. Show all posts
Showing posts with label Useful Health Tips. Show all posts
What are the Health Benefits of Khajur Fruit in Telugu
ఖర్జూరాల గురించి..
ఖర్జూరాలను king of ప్రొటీన్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.
ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది.
రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.
ఖర్జూరాలను king of ప్రొటీన్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.
ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది.
రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.
Some Experiences Occure in Meditation
ధ్యానంలో కలిగే కాన్ని అనుభవములు
- ధ్యాన సాధన ప్రారంభవు రోజులలో మీ కణతలు దగ్గర తేలికపాటి ఒత్తిడి కలిగించవచ్చు. ఎందుకనగా అంతర్ మనస్సులో దాగివున్న కర్మలు, సంస్కారములు బయటకు వేళ్ళే ముందు తాత్కాలికంగా అక్కడ కేంద్రేకరించబడీ ఉండడమే. అటువంటి సందర్భములో నెమ్మదిగా కళ్ళు మూసుకొనండి. మనస్సును, శారీరమును స్వేచ్చగా వదలివేయండి. పదనిమిషముల సేపు మౌనంగా గడపండి. బయటకు వేళ్ళే కర్మలు ఆలోచనా రూపంలో గాని, ఏదే ఒక రూపంలో గాని వెళ్ళి పొతాయ. ఆ తరువాత మీరు ఆ స్థితినుంచి మామూలు స్థితిలోనికి వస్తారు.
- కొన్నిసార్లు మీరు ధ్యానం చేయునపుడు నిద్రలోనికి జారి పోవచ్చు. అది అలసట వల్ల లేదా బడలిక వల్ల కావచ్చు. మన ఒత్తిడులన్ని ఒక్కసారిగా బయట పడడం వల్ల చైతన్యం మరుగుపడడం గావచ్చు. కాన్ని రోజలు ధ్యానం చేసిన తర్పాత ఇలా జరగడం తగ్గిపోతుంది.
- కొన్నిసార్లు ధ్యానంలో తీవ్రమైన ఆలోచనలు రావడం వల్ల ధ్యానం చేయలేని విధంగా అనిపించ వచ్చు. అటువంటుపుడు నిరుత్సాహముతో ధ్యానం నుండి బయటకు రావద్దు. కళ్ళు తెరవవద్దు. మంత్రమును మననము చేయకుండా మనస్సును స్వేచ్చగా వదలివేస్తూ మీరు నిర్ధేశించుకున్న సమయము వరకు మౌనముగా గడపండి. ఇలా చేయడం వల్ల ఏ వ్యతిరేక శక్తులు (నెగెటివ్ ఫోర్స్) ఆలోచనారూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఆవి క్రమ క్రమంగా బయటకు వెడుతూ మనస్సుపై పట్టును కోల్పోతాయి. ఇలా చేయడం వల్ల తరువాత చేసే ధ్యానంలో ఆలోచనలు తగ్గడమేకాకుండా ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఈ విధంగా ఒక ధ్యానంలో నిశ్శబ్ధముగా ఉండి లోపల వున్న వ్యతిరేకశక్తులు బయటకు పోవుటకు అవకాశం కల్పిస్తే తరువాత చేసే ధ్యానం మరింత అభివృద్ధి కరముగా ఉంటుంది. ధ్యానమును బావి త్రవ్వడంతో పోల్చవచ్చు. ఏవిధంగానైతే బావిలోని మట్టిని తీసి బయటకు పోసి తిరిగి మరలా త్రవ్వడం చెస్తామా అదేవిదంగా ధ్యానంలో కూడా కర్మలను సంస్కారము లను బయటకు పంపిచి వేయడం వల్ల అధేరోజి చేసి ధ్యానంలో కాని ప్రక్కరోజి చేసే ధ్యానంలో గాని మంచి ఏకాగ్రత కుదురుతుంది.
- ఒక్కసారి మనం ధ్యానంలో ఉన్నపుదు తల ముందుకు వాలిపోవచ్చు. కారణం మెడలోని నరములు ఎక్కువగా విశ్రాంతి పొందడం వల్ల (డీప్ రిలాక్సేషన్). మనం నిటారుగా ఉంచే ప్రయత్నము చేసినా మళ్ళీ వాలిపోవచ్చు. అందువల్ల దాని గురించి ఆందోళన చెందకుండా ధ్యానం కొనసాగించండి.
- కొన్ని సార్లు ధ్యానం అయిపోయిన తరువాత స్తబ్ధుగా చిన్నబుచ్చుకొన్నట్లుగా, మానసికంగా కొంచెం కృంగి నట్లుగా అనిహించవచ్చు. అది రోజు వారి పనులపై ప్రభావము చూపించవచ్చు. మన పూర్వ కర్మలను, సంస్కారములను పరిశుద్ధపరిచే ప్రక్రుతియ వల్ల ఇలా జరుగవచ్చు. అటివంటప్పుడు ముందు చెప్పినట్లుగా విశ్రాంతి చెందండి ( 1 మరియు 3వ్ సూచనలు చూడండి)
- కొన్నిసార్లు ధ్యానం తరువాత విసుగు, కోపము ఉండవచ్చు. ఎందువలన అంటే ధ్యానం చేసిన తరువాత కూడా కర్మలు బయటకు వెళ్ళతూ ఉండడం వలన, అటువంటపుడు ముందు చెప్పిన మౌన ధ్యానం (యూనివర్సల్ మెడిటేషన్ - II) కొనసొగించండి. ధ్యానంలో చిడుదలైన కర్మలు బయటకు వెళ్ళగానే మీ పరిస్థితి చక్కబడుతుంది. ఇలా అప్పుదప్పుడు జరుగువచ్చు. కాని వివరకు మీరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మంచి స్థితిని పొందుతారు.
- ధ్యానం చేస్తున్నపుడు శారీరంలో ఎక్కడైన నోప్పిగాని, సంచలనంగాని, అసౌకర్యముగాని, వణకడంగాని, కుదుపులు గాని మెదలైనవి జరుగుతున్నట్లయిత్, అది ముమ్మల్ని సక్రమమైన మార్గములో శుద్ధికరించే ప్రక్రియలలో భాగం మాత్రమే. సహనంతో ధ్యానం చేయడి. అన్ని సర్దుకుంటాయి.
- కొందరికి అత్యంత అరుదుగా ధ్యానం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. ఎందువల్ల అంటే వారి ధ్యానంలో కర్మలు ఎక్కువగా బయటవైపునకు ప్రవహించడంవలన. ఆ ప్రత్యకమైన వ్యక్తి దైనందిక చర్యలలో ఇబ్బంది ఎదుర్కొవచ్చు. అప్పుడు సదరు ధ్యాని ధ్యానాన్ని ఆపివేస్తే ఆకర్మలు బయటమైపునకు ప్రవహించావడం తగ్గుముఖం పడుతాయి. కొంతకాలం తరువాత తిరిగి ధ్యానాన్ని ప్రారంభించవచ్చు.Thanks to http://universal-meditation.com
History of copper & its importance in India
భారతదేశంలో రాగి చరిత్ర మరియు విశిష్టత
రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు.
రాత్రి నిద్ర పోయోముందు అర లీటర్ నుండి లీటర్ ఉండే రాగి చెంబు నిండా
మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు
సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15
నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్, కడుపుబ్బరము,
కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు
వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాదుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.
ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి
సందేహం రావచ్చు . రాగి గురించి వరాహ పురాణం లో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల
యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడ కేశుడు అనే ఒక రాక్షసుడు
తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తి కి మెచ్చి
వరం కోరుకోమంటే గూడ కేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని
భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణు మూర్తి సుదర్శన
చక్రంతో ఒక శుభ మూహూర్తం లో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం
జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు
ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞం లో రాగి పాత్రల ను
మాత్రమే వాడతారు అంతేగాక రాగి కి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని
శుద్ధి చేసే గుణం ఉంటుంది .
HEALTH TIPS FOR LEGS PAIN IN TELUGU

మోకాళ్ళ నొప్పులకు చిట్కాలు
1) అల్లం
అల్లంలో అనాల్జెసి మరియు
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది మోకాళ్ళ
నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్ళకు అప్లై
చేసి స్మూత్ మసాజ్చేయాలి.అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై
చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
2) యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ నూనె చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఇది ఒక పవర్ ఫుల్
పెయిన్ కిల్లర్ . ఇది కండరాలకు ఉపశమనం కలిగించే గుణంలో ఇందులో ఉంది. ఇది
మోకాలుకు రక్తప్రసరణను పెంచుతుంది. అందువల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని
తగ్గిస్తుంది. నొప్పి ఉన్నప్రదేశంలో ఈ నూనెను నేరుగా అప్లై చేసి, మసాజ్
చేయాలి . మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
3) కర్పూరం నూనె
కర్పూరం నూనె, చాలా ఎఫెక్టివ్ గా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది.
చర్మానికి దీనిలో చాలా కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది మరియు నొప్పి వల్ల
కలిగి చిరాకును కూడా తగ్గిస్తుంది . ఇది కౌంటర్ ఇర్రిటెంట్ గా పనిచేస్తుంది
.
4) ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)
ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా
ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ
నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు
ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.
5) ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో సల్ఫైడ్ ఎక్కువగా ఉండటం వల్లే వాటికి అలాంటి ప్రత్యేకమైన
కలర్ కలిగి ఉంటుంది. కాబట్టి, వీటిని తరచూ తినడం వల్ల జాయింట్ పెయిన్ ను
నివారిస్తుంది .
6) ఐస్ ప్యాక్
మోకాళ్ళ నొప్పులను తక్షణం నివారించుకోవడానికి ఐస్ ప్యాక్ లేదా కోల్డ్
ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి తగ్గించబడుతుంది. ఐస్ ప్యాక్ ను పది నుండి
ఇరవై నిముషాలు అప్లైచేయాల్సిఉంటుంది.
SAUNF IS THE BEST THING FOR GOOD DIGESTION (IN TELUGU)

పొట్ట ఉబ్బరం , అజీర్ణం & గ్యాస్ సమస్యలకు సోంపు గింజలు
1) సోంపు గింజలు పొట్ట ఉబ్బరం , గ్యాస్ సమస్యలు , అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
2) ఒక స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి.
3) పొట్ట ఉబ్బరంగా , గ్యాస్ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే రెండు పూటలా భోజనం చేసాక తీసుకోవాలి.
4) గ్యాస్ సమస్యలతో ఉన్నవారు పులుపు , కారం , మసాలాలు , జంక్ ఫుడ్ తగ్గించాలి.
5) వేళకు భోజనం చేసి , వేళకు నిద్రపోవాలి. కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.
HEART ATTACKS & HOT WATER
This is a very good article. Not only about the warm water after your meal, but about Heart Attacks. The Chinese and Japanese drink hot tea with their meals, not cold water, maybe it is time we adopt their drinking habit while eating.
For those who like to drink cold water, this article is applicable to you. It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion. Once this 'sludge' reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.
Common Symptoms Of Heart Attack...
A serious note about heart attacks - You! should know that not every heart attack symptom is going to be the left arm hurting . Be aware of intense pain in the jaw line.
You may never have the first chest pain during the course of a heart attack. Nausea and intense sweating are also common symptoms. 60% of people who have a heart attack while they are asleep do not wake up. Pain in the jaw can wake you from a sound sleep. Let's be careful and be aware. The more we know, the better chance we could survive..
A cardiologist says if everyone who reads this post shares it to 10 people, you can be sure that we'll save at least one life. Read this & Send to a friend. It could save a life... So, please be a true friend and share this article to all your friends you care about..
Carrot Halwa for Blood purification & Beauty Skin
చర్మ సౌందర్యము, రక్త శుద్దికి - క్యారెట్ హల్వా
క్యారెట్ 50 గ్రాములు
బీట్ రూట్ 10 లేక 20 గ్రాములు
నిమ్మ కాయ 1
పటిక బెల్లం 50 గ్రాములు
తేనె 50 గ్రాములు
టమాటాలు చిన్న చిన్న ముక్కలు గా చేసి మిక్సిలో వేసి, కొంచం నీరు పోసి రసం
తీసి వడపోయలి, తరవాత ఆ రసం లో పటిక బెల్లం పొడి వేసి పొయ్యి మీద పెట్టి
సన్న సెగ పెట్టాలి, తీగ పాకం వచ్చె వరకు వుంచి దించేయాలి, దానిని బాగ
చల్లారాక, గాజు సీస లో నిల్వ చేయాలి,
ఉపయోగించె విధానం: రోజు గ్లాసు నీటిలో 2 లేక 3 స్పూనులు పాకం చల్లటి నీటి
లొ కలిపి , ఒక నిమ్మ చెక్కను కుడా కలిపి 2 లేక 3 సార్లు త్రాగాలి.
తేనె వేడి చేయరాదు, వేడి పదార్ధలలో వేయ రాదు.
౧. పైన రసం నుంది వచ్చిన పిప్పిని మిక్సిలో వేసి పాల మీద మీగడను వేసి
తిప్పాలి, దానిని మొఖానికి వ్రాసుకోవాలి 15 లేక 20 నిమిషాలు వుంచి
కడుక్కోవాలి
౨. టెబుల్ ల్యాంపు లో 15 లేక 20 వాట్సు బల్బు ని పెట్టి దానికి బ్లూ కలర్
కవెర్ చుట్టి, దాని కిరణాలు మొఖానికి పైన చెప్పిన పేస్టు పట్టించిన
దానిమీదా కొంచం దూరం గ పెట్టాలి, ఈ కిరణాల వల్ల త్వరగా ముఖం మీధ వున్న
మచ్చలు, మట్టి పోయి అందముగ వుంటుంది.
రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు - కలబంద నూనె
కలబంద నూనె తయారు చేసే విధానం:
కలబంద గుజ్జు పావు కిలో
కొబ్బరి నూనె పావు కిలో
కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును
గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ
నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ
పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె
మాత్రమే మిగులుతుంది.
దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన
పరవాలేదు .
ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి
కలబంద గుజ్జు పావు కిలో
కొబ్బరి నూనె పావు కిలో
కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును
గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ
నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ
పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె
మాత్రమే మిగులుతుంది.
దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన
పరవాలేదు .
ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి
జ్ఞాన శక్తి కోసం
చదువుకునే ముందు పద్మాసనంలో జ్ఞాన ముద్ర వేసుకొని కూర్చుని బ్రామరి
ప్రాణాయామం 'మా' కారం అంటు చేయాలి
తూర్పుకు యెదురు గా కూర్చుని నిటారుగా గాలి పీల్చి, నిదానంగా వదలాలి
అశ్వగంధి 100 గ్రాములు
తాది బెల్లం 100 గ్రాములు రెండు బాగ దంచి కలిపి ఉదయం, సాయంత్రం తినాలి
మోచేతిని వంచకుంద చెయ్యి చాపి, బొటన వేలుని నొక్కుతూ వదలాలి [ఒక 10 లేక
15 సార్లు]
ప్రాణాయామం 'మా' కారం అంటు చేయాలి
తూర్పుకు యెదురు గా కూర్చుని నిటారుగా గాలి పీల్చి, నిదానంగా వదలాలి
అశ్వగంధి 100 గ్రాములు
తాది బెల్లం 100 గ్రాములు రెండు బాగ దంచి కలిపి ఉదయం, సాయంత్రం తినాలి
మోచేతిని వంచకుంద చెయ్యి చాపి, బొటన వేలుని నొక్కుతూ వదలాలి [ఒక 10 లేక
15 సార్లు]
మతిమరుపు నివారణకు
దానిని చూడాలి, కళ్ళు నొప్పిగా వున్న ఏకాగ్రత కోల్పొకూడడు.
2 రోజు చదువుకునే ముందు, ఉదయం, సాయంత్రం 'అ కారం', 'మ కారం', 'ఓం కారం'
కళ్ళు మూసుకొని జపించాలి కనీసం 5 నిమిషాలు.
3 బ్రమరి ప్రాణాయమం 'మ కారం' అనాలి
౪. ఏకాగ్రత కోసం పిల్లలకు పద్మాసనం అలవాటు చేయాలి.
ఆహారము:
తెల్లవారు జామున లేచి స్నానం చేసి, పైన చెప్పిన వ్యాయమాలు 10 నిమిషాలు
చేసి, చదవడం మొదలు పెట్టాలి.
సాయంత్రం 7 గంటలకు అన్నం తినేసెయాలి
బాదం పాలు
బాదం పొడి
సోంపు గింజలలు దోరగ వేయించి పొడి చేయాలి
పటిక బెల్లం
అన్ని తగినంత తీసుకొని, ఒక గ్లాసు పాలల్లో కలిపి పడుకునే ముందు రోజు
తప్పకుండ త్రాగాలి .
*గది లో సరస్వతి దేవి ఫోటొ పెట్టు కొని బొటనవెళ్ళను బ్రొకటి మీద పెట్టి
నమస్కారం చేయాలి.
* సరస్వతి చూర్ణం
సరస్వతి ఆకు పొడి 100 గ్రాములు
అశ్వగంధ పొడి 100 గ్రాములు
అతిమధురం పొడి 100 గ్రాములు
పటిక బెల్లం పొడి 100 గ్రాములు
అన్ని కలిపి, జల్లించి నిల్వచేసుకోవాలి
పిల్లల వయస్సును బట్టి కొంచం పొడి పాల్లలో కాని , నీటి లో కాని కలిపి
ఇవ్వాలి, లేదా పొడిని కొంచం తిని నీరు త్రాగాలి
బట్టతల నివారణకు
వేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె
పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20
నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల
స్నానము చేయాలి .
బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10,
10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి,
ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు
వస్తుంది.
పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20
నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల
స్నానము చేయాలి .
బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10,
10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి,
ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు
వస్తుంది.
Subscribe to:
Posts (Atom)












