 కంప్యూటర్
 లోని ఫైల్స్ ని సెర్చ్ చేయాలంటే మనం స్టార్ట్ మెనూ లోకి వెళ్లి సెర్చ్ 
చేస్తూ ఉంటాము.అలా సెర్చ్ చేసిన కొంత టైం తీసుకొని మనకు సెర్చ్ రిజల్ట్ 
వస్తుంటాయి . మనం టైపు చేసిన వెంటనే మనకు కావలిసిన software లేక మన 
కంప్యూటర్ లోని ఫైల్స్ మనకు చూపబడాలంటే ఒక చిన్న యుటిలిటీ మనకు 
లబ్యమవుతుంది .

Everything అనే ఈ చిన్న యుటిలిటీ ద్వార మనం మన కంప్యూటర్ లోని ఫైల్స్ ని 
అతి త్వరగా సెర్చ్ చేసుకొనే సదుపాయం వుంది.చాలా  అద్బుతమయిన ఈ చిన్న 
యుటిలిటీ ని మనం ఈ క్రింద లింకు ద్వార డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
క్రింది Download బటన్ క్లిక్ చేయండి.