Clsr

Recent Posts

Here are the some useful job portal websites

  Job Websites కోసం వెతుకుతున్నారా ? అయితే కొన్నిWebsites


 రోజురోజుకి Education ని complete చేసుకొని ఎంతో మంది ఉద్యోగాలకోసం వేట ఆరంబిస్తున్నారు , ప్రతిఒక్కరు తమ తమ అర్హతలకు తగినవిదంగా ఉద్యోగం సంపాదించాలని , ఆఫీసు ల చుట్టూ తిరుగుతుంటారు . ఒకప్పటి రోజులలో అయితే ఇలా job ల కోసం తిరగడం చాలా కష్టం గా వుండేది , అయితే Internet బాగా అబివృద్ది చెందిన ఈ రోజుల్లో ఈ పని చాలా సులువైపోయింది , ఇంటర్నెట్ లో తమ అర్హతకు తగిన జాబు ని వెతకడం , దరకాస్తు చేసుకోవడం ...
అన్నింటిని ఒకచోట చేర్చి అందిచాలన్న ప్రయత్నమే ఈ పోస్ట్ ...

Job Websites : 


Naukri 
www.naukri.com

Monster India
www.monsterindia.com
Times Jobs 
www.timesJobs.com
Shine
www.shine.com
Jobstreet 
www.jobstreet.co.in
Careerbuilder 
www.careerbuilder.co.in
jobsahead
Freshers World
Click Jobs
V Freshers
Career Jet
Career Age
LinkedIn
https://www.linkedin.com
Glassdoor