మొదటి స్థానం లో ఇండియా :
Fake,
 Duplicate facebook ఎక్కువ కలిగి వున్నది ఇండియా లోనే అట .. తర్వాతి place
 లో టర్కీ వుందట . మొత్తం 14.3 కోట్ల Fake, Duplicate ఎకౌంటు లు వున్నాయట .
 అక్టోబర్ ౩౦ నాటికి facebook సర్వే ప్రకారం .... మొత్తం 119 కోట్ల 
facebook ఎకౌంటు లలో సుమారు 8% ఎకౌంటు లు duplicate ఎకౌంటు లు అట .
ఈ
 మధ్యకాలం లో spam పోస్ట్ లు ఎక్కువయిపోతున్నాయి , తమ ప్రొడక్ట్స్ promote 
చేసుకొనేందుకు కొన్ని కంపనీ లు ఈ spam posting లు ఎక్కువ చేస్తున్నాయి . మన
 ప్రమేయం లేకుండానే తమ ప్రోడక్ట్ కి సంబందించిన facebook పేజి ని like 
చేయడం , మన profile లో కంపనీ ప్రోడక్ట్ advertisement పోస్ట్ చేయడం 
జరిగిపోతున్నాయి , ఇలాంటి వాటిని నివారించడం కోసం facebook , ఇలాంటి ఎకౌంటు
 లను గుర్తించి బ్లాక్ చేయాలనీ చూస్తుంది . 
 
కొంతమంది ఎకౌంటు create చేస్తుంటారు కానీ activity చేయరు , ఇలాంటి ఎకౌంటు లను కూడా facebook తొలగించాలని చూస్తుంది .
FaceBook ప్రొఫైల్ లో తక్కువ ఫ్రెండ్స్ ఉండకూడదట :
 Facebook
 లో తక్కువ ఫ్రెండ్స్ వుంటే ఆ ఎకౌంటు Fake ఎకౌంటు గా పరిగణలోకి తీసుకొని , ఆ
 ఎకౌంటు ని బ్లాక్ చేస్తారట , కాబట్టి మన facebook ఎకౌంటు లో ఎక్కువమంది 
ఫ్రెండ్స్ ని ఉంచుకొంటే , మన facebook ఎకౌంటు సురక్షితం గా ఉంటుందట . ఇంకా 
facebook కొన్ని ఆంక్షలు పెట్టబోతుందని ... facebook ఇండియా మేనేజర్ 
ప్రవీణ్ వర్మ ఒక ప్రకటన లో మీడియా కి తెలియజేసారు ...

1. facebook ప్రొఫైల్ కు famous / popular వ్యక్తుల పేర్లను ఉపయోగించకూడదు , ఎవరి ఎకౌంటు కు వారి రియల్ name ఉంచాలి .
2.facebook
 ఎకౌంటు లో ఎక్కువమంది ఫ్రెండ్స్ ని ఉంచుకోవాలి , లేదంటే ఎకౌంటు Fake 
ఎకౌంటు గా పరిగణలోకి తీసుకొని , ఆ ఎకౌంటు ని బ్లాక్ చేస్తారు.
౩. Profile picture గ famous వ్యక్తుల / cartoon / porn ఫోటో లను ఉంచరాదు .
4. Spam / Bots పోస్ట్ లను like , share చేయరాదు .