బ్రెజిల్ దేశానికి చెందిన Paulo Gabriel da Silva Barros వయసు 30 మరియు 
Katyucia Hoshino వయసు 26... 10 సంవత్సరాల క్రితం సోషియల్ నెట్ వర్క్ మూలం 
స్నేహితులయ్యి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని దంపతులయ్యేరు. ఇద్దరూ 3 ఆడుగుల 
ఎత్తుకంటే కూడా కొంచం తక్కువే ఉంటారు. వీధులలలోనూ, మార్కెట్లలోనూ వీరిని 
చూసి అందరూ నవ్వుతున్నా అవేమీ పట్టించుకోక హాయిగా జీవితం గడుపుతున్నారట. 
సొంత వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. పాజిటివ్ గా జీవించడం మంటే ఈ
 దంపతులే ఉదాహరణ.












