Clsr

Recent Posts

మీ కంప్యూటర్ ని ప్రొబ్లెమ్స్ నుండి దూరంగా వుంచండి


ఒక్క క్లిక్ తో కంప్యూటర్ ని problems నుండి దూరం గా వుంచండి... ఎలా అనుకొంటున్నారా?
"Glary Utilities Free " సాఫ్ట్ వేర్ ని ఉపయోగించడం ద్వారా...8.83 సైజు గల ఈ సాఫ్ట్ వేర్ ని ఉచితం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రోజు కి ఒక్కసారి ఈ సాఫ్ట్ వేర్ ని open చేసి రన్ చేస్తే సరిపోతుంది... 

















ఇంకా అనేక ఉపయోగకరమయిన టూల్స్ ఈ ఒక్క టూల్ లో పొందు బరచి వున్నాయి.

Current Version:2.53.0.1726
File Size:8.83 MB
Release Date:Feb. 4, 2013
Platform:Windows 8, 7, 2000, XP, Vista. 32/64bit version.
Languages:23 Languages  ని సపోర్ట్ చేస్తుంది.

ఈ software ని download చేసుకోండి.