మీరు ఎవరికయినా తెలుగు లో ఈ మెయిల్ పంపాలన్నా ...
మీ సొంత బ్లాగ్ లోనో లేదా వెబ్ సైట్ లో తెలుగు వాడాలనుకొన్నా...
లేదా... తెలుగు లో ఒక డాక్యుమెంట్ తయారు చేయాలన్నా...
ఇలా ఎక్కడయినా తెలుగు కీ బోర్డు టైపింగ్ తెలియక పోయినా ఈ టూల్ వుపయోగించి... తెలుగు లో టైపు చేయవచ్చు.
గూగుల్ ఇన్పుట్ టూల్ ను కంప్యూటర్ లోకి install చేసుకొని అతి సులువు గా చేయవచ్చు.
తెలుగు లో టైపు చేయడం ఎలా ? ......... చాలా సులువు గా ఈ టైపు చేయవచ్చు. ఉదాహరణకి :
తెలుగు లో టెక్నికల్ బ్లాగ్ అని టైపు చేయాలంటే :
ఈ
క్రింది లింకు నుండి గూగుల్ input టూల్ ని ఉచితం గా డౌన్లోడ్ చేసి
కంప్యూటర్ లోకి install చేసుకొంటే , కేవలం తెలుగులోనే కాకుండా 22 విబిన్న
బాషలలో టైపు చేయవచ్చు.
చేసిన తర్వాత మీ కంప్యూటర్ లో ఒక క్రింద ఇమేజ్ లో చూపించిన విదంగా ఐకాన్ వస్తుంది.
" తె " మీద క్లిక్ చేసి మీ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. తెలుగు select చేసిన తర్వాత మీకు కావలసిన దగ్గర తెలుగు టైపు చేయవచ్చు.