Clsr

Recent Posts

How to Download Torrent files very fastly?

Torrent డౌన్లోడ్ వేగవంతం చేయండిలా - Tips & Tricks



Torrent file ద్వారా Large ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు , చేసుకొనే వారికి అప్పుడప్పుడు డౌన్లోడ్ చాల slow గా వుంటుంది ,  slow ఐనప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా ?  ఎందుకు slow అవుతుందో ?

ఇది అంతా డౌన్లోడ్ torrent ఫైల్ యొక్క seeders , leechers మరియు upload speed పైన  ఆధారపడి వుంటుంది .  seeders , leechers ఎంత ఎక్కువ వుంటే డౌన్లోడ్ అంత వేగం అవుతుంది .



seeders , leechers ఎక్కువ వున్నాకూడా download slow అవుతుందంటే , మరొక కారణం మన కనెక్షన్ upload speed కూడా కావచ్చు . మీ ఇంటర్నెట్ connection 1Mbps అయితే Upload స్పీడ్ 25kbps వరకు వుంటుంది . దీనివల్ల , internet కనెక్షన్ upload కి కూడా bandwidth  ఉపయోగించడం వాల్ల download slow avuthundi . దీనిని అదికమించదనికి మన కంప్యూటర్  వున్న torrent software లో చిన్న settings change చేసుకోవాలి . క్రింది simple steps చూడండి ....

Bittorrent సాఫ్ట్వేర్ ని  open చేసి Options > Preferences (Ctrl + p ) open click చేయాలి



తర్వాత వచ్చె preferences విండోస్ లో Bandwidth ని click చేసి , వచ్చె  options లో Global Upload Rate Limiting దగ్గర Maximum upload rate (kB/s) [0:unlimited] 0 ని  1 గా మార్చి OK చేయాలి

( 0 అంటే upload speed ని connection speedఆదారం గా పెంచుతోంది , 1 చేయడం ద్వారా మనం upload speed ని పూర్తిగా తగ్గించవచ్చు . )



ఇప్పుడు డౌన్లోడ్ speed మునుపటికన్నా 4 రెట్లు వేగం చేయవచ్చు .
ఇదే మాదిరి settings ఏ torrent software లోనైనా చేసుకోవచ్చు .