మీరు ఆధార్ కార్డు కోసం Apply చేసుకోన్నారా ? లేదంటే వెంటనే Apply చేసుకోండి , Apply చేసుకోన్నవారికి ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా పంపబడుతుంది . కొంతమందికి పోస్ట్ లో రావడం ఆలస్యమవుతుంది , ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కలిపించబడింది . క్రింద ఇవ్వబడిన Steps Follow అవుతూ మీ ఆధార్ కార్డు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి .
ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసినవి :
- Enrollment Number ( Acknowldgement form పైన Right Side వుంటుంది )
- Resident Name (ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు )
- Area Pin Code
- ఆధార్ లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు మీరు Enter చేసిన మీ మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్
డౌన్లోడ్ ఎలా చేయాలి :
- https://eaadhaar.uidai.gov.in Open చేయండి
- Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code , Capcha text Enter చేయండి . (అన్ని వివరాలు సరిగా వున్నాయో లేదో చూసుకోండి )
- Submit బటన్ పైన Click చేయండి .
- ఆధార్ లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు మీరు Enter చేసిన మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ correct , కాదో (చివరి 3 నంబర్స్ ) అడుగుతుంది , correct అయితే Yes పైన క్లిక్ చేయాలి . తర్వాత మొబైల్ కి మెసేజ్ వస్తుంది .
- మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని enter చేసి Submit పైన క్లిక్ చేయాలి
- తర్వాత వచ్చె స్క్రీన్ లో Download your e-Aadhaar బటన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు (PDF ఫైల్ ) డౌన్లోడ్ అయిపోతుంది .
- PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది , Area Pin Code ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది