ఇంటర్నెట్ లేకుండానే Facebook ని మొబైల్ నుండి Access చేయోచ్చు
ఒక్క చిన్న మెసేజ్ Send చేసి ఈ పని చేసుకోవచ్చు ... USSD సర్వీస్ ద్వారా మొబైల్ లో ఇంటర్నెట్ సర్వీస్ లేక పోయినా , Wall పైన పోస్ట్ చేయోచ్చు, news feed ని పొందవచ్చు , friends తో చాట్ చేయోచ్చు , Notification పొందవచ్చు ... ఇలా అన్ని facebook activities చేయోచ్చు .
Facebook కోసం రోజుకి 1 రూపాయి ఛార్జ్ చేయబడుతుంది , నెలకు 15 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది
ఎలా అంటే ...
1.మొబైల్ నుండి *325# డయల్ చేయాలి
4 ఆప్షన్స్ స్క్రీన్ పైన వస్తాయి ... వచ్చిన ఆప్షన్స్ నుండి 1 (Facebook కోసం )reply ఇవ్వాలి
1.facebook
2.Email
౩.Twitter
4.Help
తర్వాత మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది .
తర్వాత 50505 కి మెసేజ్ పంపాలి .FB స్పేస్ Facebook user name , password ఇవ్వాలి .
(Ex : FB techwaves4u@gmail.com 123456)
facebook ఒకరోజు access అవుతుంది.
ఈ సర్వీస్ వద్దనుకొంటే మొబైల్ నుండి *325*22# dial చేయాలి .
Birthday reminders.కోసం Dial *325*76#