మీ కంప్యూటర్ లో Drivers BackUp తీసిపెట్టుకోవాలా ?
డ్రైవర్ ఇన్స్టాల్ అయివున్న కంప్యూటర్ లో drivers Outdated drivers ??? Latest drivers ఆటోమేటెడ్ గా detect చేసుకొని New drivers update చేసుకోవాలా ?
అవసరం లేని drivers ని కంప్యూటర్ నుండి uninstall చేసుకోవాలా ?
ఈ పనులన్నీ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ వుంది - Driver Genius Pro , క్రింది ఇవ్వబడిన సాఫ్ట్వేర్ వుపయోగించి ఈ పనులన్నీ చేసుకోవచ్చు . ఎలా చేయాలో చూసేద్దామా ?....
ముందుగా క్రింది డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి Driver Genius Pro డౌన్లోడ్ చేసి కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి .
Drivers Backup
Driver Genius Pro open అయిన తర్వాత Back Up drivers బటన్ పైన క్లిక్ చేస్తే కంపూటర్ లో ఉన్న drivers ని search చేసి display చేయబడుతాయి . క్రింద
Image లో చూపినట్లు drivers అన్ని display చేయబడుతాయి , ఏ డ్రైవర్ ని
డౌన్లోడ్ చేయాలో , ఆ డ్రైవర్ ని select చేసుకొని ( Ex : Generic Bluetooth
Adapter ని డౌన్లోడ్ చేస్తున్నాం ) , Next బటన్ పైన క్లిక్ చేయాలి .
తర్వాత Backup Type ( Zip Archive , Self Extracting Archive , Auto
installer Archive ) మరియు backup file ఎక్కడ Save చేయాలో location ఇచ్చి
Next బటన్ పైన క్లిక్ చేసి తర్వాత వచ్చే విండో లో Finish బటన్ పైన క్లిక్
చేస్తే చాలు drivers డౌన్లోడ్ చేయబడుతాయి .
Update Driver
Driver Genius Pro open అయిన తర్వాత Update Up drivers బటన్ పైన క్లిక్ చేస్తే కంపూటర్ లో ఉన్న drivers ని search చేసి display చేయబడుతాయి . క్రింద Image లో చూపినట్లు drivers అన్ని display చేయబడుతాయి , ఏ డ్రైవర్ ని Update చేయాలో , ఆ డ్రైవర్ ని select చేసుకొని ( Ex : Generic Bluetooth Adapter ని Update చేస్తున్నాం ) , Fix Now బటన్ పైన క్లిక్ చేయాలి .
తర్వాత వచ్చే విండో లో ఏ డ్రైవర్ ని update చేయాలో దేలేచ్ట్ చేసుకొని డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది .