ఇటీవల కాలంలో వేలాది మంది ఉద్యోగులు తరచు గుండె పోట్లు, హృద్రోగాల బారిన పడడానికి ఎక్కువ గంటలు పనిచేయడమే కారణమని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు ‘డైలీ మెయిల్’ పత్రిక పేర్కొంది . ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది చాలా మంది తమ ఉద్యోగం ఊడిపోకుండా ఉండడానికి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, అది వారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మరియానా పేర్కొన్నారు.కాబట్టి జాగ్రత్త గా వుండటం మంచిదని చెబుతున్నారు.
Pages
అతిగా పని చేస్తే హార్ట్ అట్టాక్ వస్తుందట