Clsr

Recent Posts

AMAZING TIPS TO CONTROL DIABETES - డయాబెటిస్

Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog 


  1. Take 5 -6 curry leaves twice a day to minimize sugar levels. ప్రతీరోజు రెండు పూటలా 5 - 6 కర్వేపాకు రెమ్మలు తింటే చెక్కర వ్యాధి కంట్రోల్ అవుతుంది లేదా 10 ఆకులు పరిగాడుపున మూడు నెలల పాటు తీసుకోవాలి 
  2. Kaala jamun fruit (black plum / black berry) is very good for diabetic people. నీరేడు పళ్ళు చెక్కర వ్యాధికి మంచివి 
  3. Take 2 tsp of curry leaves powder with 1 glass of water. Boil and drink when it gets cool. రెండు చెంచాల కర్వేపాకు పొడి ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి చల్లారాక తీసుకుంటే మంచిది 
  4. Regular Moderate exercise helps control diabetes. 45 mins to 1 hour walk everyday. చెక్కర వ్యాధికి వ్యాయామం ఎంతో మంచిది 
  5. Can be controlled by a Yogasana called Shashankasana. శాశాoకాసనము చెక్కర వ్యాధికి మంచిది 
  6. Taking a brisk walk for about 45 minutes each to 1 hour each day helps normalize body weight. It can also help correct insulin resistance which is the main problem in Type 2 diabetes. ప్రతి రోజు 45 నిమిషములు నడవటం చాల మంచిది 
  7. Fenugreek seeds around 100 in 250 ml water soak overnight, mash them sieve in a cloth and drink mixture regularly for 2 months to cure diabetes. 100 gm గ్రాముల మెంతులు 250 ml నీళ్ళలో రాత్రంతా నానబెట్టి , మరునాడు కొద్దిగా మాష్ చేసి వడకట్టి తాగాలి . ఇలా రెండు నెలలు చేస్తే ఫలితం కనిపిస్తుంది 
  8. Regular intake of two tender leave neem and bilva in the morning reduces blood sugar. క్రమం తప్పకుండ రెండు వేప మరియు బిల్వ పత్రాలను ఉదయాన్నే సేవిస్తే చెక్కర వ్యాధి కంట్రోల్ అవుతుంది 
  9. Add a cinnamon stick to your favorite herbal tea. దాల్చిన చెక్క టీ సేవిస్తే మంచిది 
  10. Take 15 fresh mango leaves and boil them in 1 glass of water. Keep them overnight. Filter and drink the next morning. 15 తాజా మామిడి ఆకులు నీళ్ళలో మరిగించీ మరునాడు వడకట్టి తాగితే మంచిది 
  11. As a part of diabetes home remedy treatment, grapefruit is considered most beneficial. Eat three grapefruits three times in a day one at a time. దబ్బపండు చెక్కర వ్యాధికి మంచిది 
  12. Indian gooseberry, a rich source of vitamin C serves as the best home remedy for diabetes.ఉసిరి కాయ చెక్కర వ్యాధికి మంచిది 
  13. Take 1 tbsp of gooseberry juice and mix it with a cup of bitter gourd juice. Consume the mixture daily for about 2 months. 1 tbsp ఉసిరి కాయ జ్యూస్ మరీయు 1  కప్పు కాకరకాయ జ్యూస్ కలిప ప్రతి రోజు రెండు నెలలపాటు సేవిస్తే  మంచిది 
  14. Take bitter gourd juice on empty stomach regularly to control diabetes. కాకరకాయ జ్యూస్ ప్రతిరోజూ పదిగడుపున తాగితే మంచిద 
  15. Take food items prepared by bitter gourd in your meals to control diabetes. కాకర కాయ చెక్కర వ్యాధికి చాల మంచిది 
  16. Eat 10 leaves each of holy basil, margosa and belpatra with water on an empty stomach in the morning.  ప్రతి రోజు 10 తులసి, వేప, బిల్వ ఆకులను నీళ్ళ తో పరిగాడుపున సేవిస్తే మంచిది 
  17. Eat raw onion and garlic, cook them or drink their juice. పచ్చి ఉల్లి పాయ మరియు వెల్లుల్లి జ్యూస్ చెక్కర వ్యాధికి మంచివి