Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
గోమాత ముక్కోటిదేవతల సమూహము. గోమాత కలియుగంలో సాక్షాత్ కామధేనువు వంటిది.
కామధేనువు అనగా అడిగినదల్ల లేదనకుండా ప్రసాదిన్చునది అని అర్ధం. ఈ
కలియుగంలో ఒక్కమారు గోమాత వ్రతం ఆచరిన్చినట్లయితే తప్పకుండ
అనుకున్నపనులన్ని సఫలికృతము అవుతాయి.
గోపంచకమును ప్రతి పూజలోను వినియోగిస్తారు. కారణమేమనగా అది వినియోగించిన ప్రతివారు, ప్రత స్తలము శుద్ధి అవుతాయి. మనమాచరించే ప్రతి పూజలో గణపతి పూజ నుండి ప్రతిష్టాంతం వరకు పంచగవ
్యాలను వాడతారు. పంచగవ్యాలు అనగా ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , ఆవుముత్రము , ఆవుపేడ.ఈయొక్క ఐదింటిని పంచగవ్యాములన్డురు. వీటితో పంచగవ్యప్రాసన అనేపూజ చేసి అవి తీర్ధముగా తీసుకొనవలెను. ఈతీర్దము సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండ తీసుకోవలెను. అదేవిధంగా ఆవుపాలు చాలా శ్రేస్థామైనవి. చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే మంచితెలివితేటలు పెరుగుతాయి . మంచివిద్యావంతులవుతారు .
మనము తెలిసి తెలియక ఆడవారు అంటూ , ముట్టు ఇంట్లో కలిపినపాపమును , పెద్దలను దూషించిన పాపమును , సర్వపాతకములను , మహాపాతకములను , భక్తిపూర్వకముగా గోమాతను ధ్యానించిన , గోవులకు గ్రాసాములిచ్చినను , గోవులకు దాణాలిచ్చినట్లయితే , పైనచేప్పబడిన పాపములనుండి విముక్తి పొంది సర్వసంపదలు చెకూరునని శాస్త్ర ప్రమాణము . ఏకాదశి నాడు ఉదయమునే కాలకృత్యాలు నెరవేర్చుకొని గోమాత పూజ మరియు గోసేవ ఆచరిన్చినట్లయితే కాశి నగరంలో కోటిగోవులను దానము చేసినంత ఫలితము లభిస్తుంది.