Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
- Take spinach in night meals for few days to control frequent urination problem. రాత్రి భోజనంలో పాలకూర కొద్ది రోజులపాటు తీసుకుంటే అతి మూత్ర వ్యధీ కంట్రోల్ అవుతుంది
- Eat garlic clove twice a day for 10 days. పది రోజుల పాటు వెల్లులి రెండు పూటలా తింటే ఉపశమనం ఉంటుంది
- Taking one glass of water with cardamom powder will ease urine related problems - మూత్ర సంబందిత సమస్యలకు ఒక గ్లాసు నీళ్ళలో యాలకుల పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది .