HOME REMEDIES FOR DENTAL PROBLEMS - దంత రక్షణ చిట్కాలు
HOME REMEDIES FOR DENTAL PROBLEMS - దంత రక్షణ చిట్కాలు
- Add a few
drops of olive oil to your tooth brush and simple brush it on, or add
the olive oil to a corner of a clean wash cloth and rub it on. టూత్
పేస్టు మీద నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి పళ్ళు తోముకుంటే మరకలు తొలగి
తెల్లగా మెరుస్తాయి.
- Mix onion
paste and salt powder and apply it on teeth to get rid of bleeding from
teeth. ఉల్లి గడ్డ పేస్టు మరియు కొద్దిగా ఉప్పు కలిపి పళ్ళపై రుద్దితే పళ్ళ
మధ్యలో నుంచి రక్తం కారటం నుంచి ఉపశమనం కలుగుతుంది .
- Rub lemon
skin upon teeth to get more shining and avoid bad breath. నిమ్మ తొక్కతో
పళ్ళు రుద్దితే మిల మిల మెరుస్తాయి మరియు నోటి దుర్వాసన తగ్గిస్తుంది