- Take leafy vegetables, banana, water, butter milk and fruit juices in your diet to control constipation.
- Grate beet root, add water and boil. When it cools take 1 cup o beet root juice. Do it regularly for better results.
- Add salt and pepper to tomato juice and take to control constipation.
- Soak holy basil leaves in water overnight and drink this water early morning to get rid of constipation. Do it everyday for better results
మల బద్ధకానికి చిట్కాలు
- ఆకుకూరలు, అరటి పండు, మంచి నీళ్ళు, మజ్జిగ మరియు పళ్ళు తీసుకోవటం వాళ్ళ మలబద్ధకం నివారించవచ్చు
- బీట్రూట్ తరిగి నీళ్ళలో మరిగించి వాడకట్టి చల్లారిన తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది
- టమాట జ్యూస్ కి మిరియాల పొడి మరియు ఉప్పు కలిపి సేవిస్తే మలబద్ధకం తగ్గుతుంది
- తులసి ఆకులను రాత్రి నానా బెట్టి మరునాడు ప్రోదున్నే సేవిస్తే మలబద్దకం తగ్గుతుంది